Vijayawada Benz Circle Flyover Works Update – August 9th 2018 – Latest and Breaking News – Amaravati



Benz Circle Flyover Construction, Vijayawada, Amaravathi, AndhraPradesh బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్ …

21 Comments

  1. 🌻చంద్రబాబు మీద వైరల్ అవుతున్న వీరాభిమాని పోస్టు…

    🌻చంద్రబాబు అభివృద్ధి చెందితే ప్రధాని పదవికి పోటీ వస్తాడని మోదీకి భయం

    🌻ఆంధ్రా అభివృద్ధి చెందితే గుజరాత్ కు పోటీ వస్తుందని అమిత్ షా కి భయం

    🌻అమరావతి అభివృద్ధి చెందితే హైదరాబాద్ ఖాళీ అవుతుందని కేసీఆర్ కు భయం

    🌻పోలవరం పూర్తయితే తన ఉనికికే ప్రమాదమని జగన్ కి భయం

    🌻విశాఖ కు రైల్వే జోన్ వస్తే తమ ఆదాయం పోతుందని ఒడిస్సాకు భయం

    🌻ఆంధ్రా పారిశ్రామికం గా వృద్ది చెందితే పెట్టుబడులు రావని తమిళనాడుకు భయం

    🌻ఆంధ్రా ఐ టి రంగం లో వృద్ది చెందితే తమకు పోటీ వస్తుందని కర్నాటకకు భయం

    🌻తెలుగుదేశం పాతుకుపోతే మళ్ళీ తనకు ఛాన్స్ రాదేమోనని పవన్ కు భయం

    🌻చంద్రబాబు ద్వారా తృతీయ ఫ్రంట్ ఏర్పడితే తమ పరిస్థితి ఏమిటని రాహుల్ గాంధీకి భయం.

    🌻భయం. భయం.. భయం. చంద్రబాబంటే అందరికీ భయమే

    🌻కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకూ ఒక భయముందీ.

    🌻అది2⃣0⃣1⃣9⃣ లో చంద్రబాబు రాకుంటే ఎక్కడ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆగిపోతుందేమోనని. అరాచకపుశక్తులు విజృంభిస్తాయేమోనని
    please Sharing to all…

Leave a Reply

Your email address will not be published.


*